బైబిల్ అంటే ఏమిటి? What is the Bible?
ఇది బైబిలు మూలాలను, దానిలోని వస్తువును, దాని ఉద్దేశాన్ని పరిశోధించే 10 వీడియోల సమాహారంలో మొదటిది. దీనిలో బైబిలు ఏవిధంగా ఉనికిలోని వచ్చింది అనే ఒక సంక్షిప్త చరిత్రనూ, కేతలిక్కులు, ఆర్తడాక్స్, ప్రోటేస్టెంట్ క్రైస్తవ సంప్రదాయాలలో వ్యత్యాసాలు మనకి పరిచయం చేయబడతాయి.
This is the first episode in a series of videos that explore the origins, content, and purpose of the Bible. Here you will be introduced to a condensed history of how the Bible came into existence, and the different forms of the Bible in the Catholic, Orthodox, and Protestant Christian traditions.
Copyright by BibleProject
Telugu Localization by Diversified Media Pvt Ltd.
#BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు